ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనేదే సక్సస్ ని డిఫైన్ చేస్తుంది అంటారు. రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే అతని సక్సస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం 2013లో రామ్ చరణ్ బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ‘జంజీర్’ రిలీజ్ అయ్యింది. చరణ్ పక్కన అప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. అమితాబ్ నటించిన ‘జంజీర్’ సినిమాకి…