మెగా కుటుంబలో సంతోషం డబుల్ కాబోతుంది. 2012లో రామ్ చరణ్ – ఉపాసన వివాహం జరగగా 2023 జూన్ 20న మొదటి బిడ్డ ‘క్లిన్ కారా కొణిదెల’ జన్మియించింది. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన దంపతులు మరో గుడ్ న్యూస్ వినిపించబోతున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఈ స్టార్ కపుల్ ఇప్పుడు ట్విన్స్‌కు తల్లిదండ్రులు కాబోతున్నారు. గతేదాడి దీపావళి కానుకగా ఉపాసన శీమంతం గ్రాండ్ గా…