ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ రీచ్ సాదించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అయిపోగానే ‘ఒక విలేజ్ కథని పాన్ ఇండియా రేంజులో చెప్దాం’ అంటూ బుచ్చిబాబు, చరణ్ ని డైరెక్ట్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్‌తో సినిమా…