మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా టాప్ ప్లేస్ లో కూర్చున్న హీరో చిరంజీవి. చిరు నట వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే తెలుగు సినీ అభిమానులని మెప్పించిన చరణ్, ఆ తర్వాత అత్యంత తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యాడు. నటించింది 15 �