మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో చరణ్ చేస్తున్న ఈ సినిమా చాలా డిలే అవుతోంది. శంకర్ లాంటి దర్శకులని సినిమా ఎన్ని రోజుల్లో అయిపోతుంది, రిలీజ్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అని అడగలేం అంటూ దిల్ రాజు క్లియర్ గా చెప్పేసాడు. 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గేమ్ ఛేంజర్ కంప్లీట్ షూటింగ్ అయిపోయాకే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వస్తుంది. ఈలోపు…