స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఓ స్టార్ హీరో కోవిసెల్ఫ్ కిట్ పంపాడు. ఈ విషయాన్ని రకుల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఆ స్టార్ ఎవరో కాదు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. అక్షయ్ కోవిసెల్ఫ్ బ్రాండ్ అంబాసిడర్. అక్షయ్ కోవిసెల్ఫ్ బ్రాండ్ అంబాసిడర్. కోవిసెల్ఫ్ మొట్టమొదటి ఇండియా రాపిడ్ యాంటిజెన్ సెల్ఫ్ టెస్ట్ కిట్. దీంతో ప్రజలు ఇంట్లోనే కోవిడ్ పరీక్ష చేసుకోవచ్చు. Read Also : “అల అమెరికాపురంలో” ప్రోమో…
హిందీ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను రాజ్-డికె ద్వయం వెబ్ సిరీస్ రచన, దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మించారు కూడా. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, సమంత తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో సమంత రాజీ అనే ఉగ్రవాద పాత్రను పోషించింది. ఈ పాత్రలో సామ్ నటనకు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీల నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది.…