Rakul Preet Singh Brother Arrested: సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి తమకు అందిన సమాచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఆమన్ ప్రీత్ సింగ్ ని అరెస్ట్ చేశారు. అతని వద్ద సుమారు 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇద్దరు నైజీరియన్లను…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.