టాలీవుడ్‌లో అందమైన జంట అంటే సమంత, నాగచైతన్య అనే చెప్పాలి. కానీ ఎవ్వరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఊహించని విధంగా ఇద్దరు కొద్ది రోజులకే విడిపోయారు. వీరు అసలు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ ట్వీస్ట్ . ఇక చై సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటికి సమంత మాత్రం సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ తిరిగి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ భామ…