సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ పోటాపోటీగా దిగి టాలీవుడ్‌కు అసలు సిసలైన బాక్సాఫీస్ ఫీస్ట్ అందించారు. ఇక ఫిబ్రవరిలో నాగచైతన్య, విశ్వక్ సేన్, బ్రహ్మానందం, సందీప్ కిషన్లు మాత్రమే హాయ్ చెప్పారు. బాక్సాఫీస్ దగ్గర కాస్త ఎంటర్మైనెంట్ మిస్సయ్యామని ఫీల్ అవుతుంటే ఆ లోటు లేకుండా చేశాయి డబ్బింగ్ చిత్రాలు. అజిత్ పట్టుదల, ధనుష్ డైరోక్టోరియల్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా, ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఆది శబ్దం, జీవా అగత్యా…