బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాల విషయం పక్కన పెడితే, తన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈసారి ఆమె నటి ఊర్వశి రౌతేలా పై నిప్పులు చిమ్మింది. ఊర్వశి తాజాగా ఓ ఇంటర్వ్యూలో “నేను పూర్తిగా నేచురల్ బ్యూటీ”, “మౌంటేన్ గర్ల్” అంటూ చెప్పిన వ్యాఖ్యలు రాఖీకి నచ్చలేదు. దీంతో ఆమె ఊర్వశిపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. Also Read : Bison : ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’…