Rakesh Master: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరంలో ఈవెంట్ చూసుకొని ఇంటికి చేరుకోగానే.. ఆయనకు సన్ స్ట్రోక్ తగిలి.. రక్త విరోచనాలు అవుతుండడంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది.