Home
Raka
Raka News
-
Ranveer – Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
Ranveer – Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపిక పదుకొణె మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ జంట తమ కుమార్తె దువాతో కలిసి దిగిన క్యూట్ ఫ్యామిలీ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో దీపిక బేబీ బంప్‌తో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ ఫ్యామిలీ పిక్స్‌పై ఆసక్తిగా స్పందిస్తున్నారు. రణవీర్ సింగ్, దీపిక పదుకొణె… -
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే సరికొత్త సంచలనాలకు చిరునామా. వైజాగ్ వేదికగా జరిగిన మల్టీప్లెక్స్ లాంచ్ ఈవెంట్లో తన అభిమానులకు, సినీ ప్రియులకు ఆయన ఊహించని బిగ్ అప్డేట్ ఇచ్చారు. కార్యక్రమం ముగింపులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. తాను ఈ ఈవెంట్ కోసం ఎక్కడి నుంచో ప్రత్యేకంగా వచ్చింది లేదు… నేరుగా ‘రాకా’ చిత్ర షూటింగ్ స్పాట్ నుంచే వచ్చానని బన్నీ వేదికపై వెల్లడించారు. ప్రస్తుతం ఈ అత్యంత… -
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
Deepika Padukone Raka Shooting Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘రాకా’. ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో బన్నీతో పాటు దీపికా కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీపికా పదుకొనే వ్యక్తిగత కారణాల నేపథ్యంలో షూటింగ్‌కు… -
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
నేటి పాన్ ఇండియా ట్రెండ్ లో రీజనల్ సినిమాలు ఆడవు, పాన్ ఇండియా స్కోప్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాము అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ తో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా.. లోకల్ కాంటెంట్, నేటివిటీతో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్, భారీ విజువల్స్ విజయానికి గ్యారెంటీ కాదని కొన్ని సినిమాలు నిరూపించాయి. ‘హరిహర వీరమల్లు’ ఉదాహరణగా తీసుకుంటే..… -
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
Tollywood Pan World Movies: డైరెక్ట్ పాన్ ఇండియా హిట్ లేని హీరోలు సైతం ఇప్పుడు ‘పాన్ వరల్డ్’ మంత్రం జపిస్తుండటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ‘బాహుబలి’ తర్వాత సరిహద్దులు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. ఇప్పుడు ఆ పరిధి దాటి మన మేకర్స్ ‘పాన్ వరల్డ్’ దిశగా అడుగులు వేస్తున్నారు. వారణాసి, రాకా, స్పిరిట్, డ్రాగన్, ది పారడైజ్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!