Raju Gari Ammayi Naidu Gari Abbayi Trailer: నూతన తారలు రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా సత్యరాజ్ దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి. వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి ఈ సినిమాను నిర్మించారు.