Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కూలీ. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశాడు. ఆగస్టు 14న రాబోతున్న ఈ మూవీ గురించి భారీ అప్డేట్ వచ్చేసింది. మొన్న లోకేష్ మాట్లాడుతూ.. ఈ మూవీకి ట్రైలర్ ఏమీ ఉండదని.. డైరెక్ట్ రిలీజ్ చేస్తామన్నాడు. కానీ సడెన్ గా ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్…
తమిళ సినిమా దిగ్గజం సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా గురించి రోజురోజుకూ కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు నిజమా, పుకారా అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాగార్జున ‘కూలీ’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. Also Read:Love Couples: అనుమానస్పద స్థితిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి ఈ…