మనదేశ రహస్యాలను, శత్రు దేశాలకు చేరవేసాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్. ఈనేపథ్యంలో.. ఈశాస్త్రవేత్త జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకేట్రి ది నంబి ఎఫెక్ట్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో.. సూర్య అతిథి పాత్రలో నటించిన ఈసినిమా హిందీ వెర్షన్‌లో సూర్య చేసిన పాత్రను షారుఖ్ తో చేయించారు. అయితే.. దేశ రాకేట్ ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడే ఒక శాస్త్రవేత్తను…