తలైవా రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. రజినీకాంత్ ‘ముత్తువేల్ పాండియన్’గా కనిపించనున్న జైలర్ సినిమాపై సౌత్ ఇండియాలో భారి అంచానలు ఉన్నాయి. ఆ అంచనాలు మరింత [పెంచుతూ దర్శకుడు నెల్సన్… జైలర్ సినిమా కోసం మలయాళ మరియు కన్నడ సూపర్ స్టార్ హీరోలని రంగంలోకి దించాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో, ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్…