లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో కూలీ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు ఉపేంద్ర రజనీకాంత్‌ని అరగంట పాటు నిలబడి చూస్తూ ఉండిపోయాడని, ఆ సమయంలో ఆయన కళ్ల వెంట నీళ్లు రావడం తాను గమనించానని లోకేష్ చెప్పుకొచ్చాడు. Also…