తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్‌కు అంతు లేదు. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. రజనీ సినిమాలకు తెలుగులో చాలా మంది డబ్బింగ్ చెప్పారు. అయితే, గాయకుడు మనో తన ప్రత్యేకమైన వాయిస్‌తో రజనీ పాత్రలకు సరికొత్త వన్నె తెచ్చారు. ఎంతలా అంటే..? రజనీకాంత్ సినిమాల్లో మనో వాయిస్ ప్రేక్షకులకు అంతగా కట్టి పడేయడం వెనుక కారణం స్పష్టమే ఆయన డైలాగ్ డెలివరీ లో ఉన్న ఎనర్జీ,…