Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడు. అలాగే అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో అంచనాలు ఎక్కువగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. తాజాగా కేరళలో…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీ.. లోకేష్ కాంబినేషన్ అంటేనే అభిమానులకు మాస్ గ్యారంటీ. అయితే, ఈసారి కూలీ కోసం టీం చేపట్టిన వినూత్న ప్రమోషనల్ ఐడియా నెట్టింట వైరల్‌గా మారింది. Also Read : Sattamum Neethiyum: OTT రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘సట్టముమ్ నీతియుమ్’ ఇటీవలి కాలంలో ప్రమోషన్లు అంటే ఇంటర్వ్యూలు,…