తెలుగులో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి మూవీ రాగానే ఇంటికి పిలిచి మరీ అభినందించే హీరో చిరంజీవి మాత్రమే. తమిళ్ లో ఇలా ఎవరు మంచి సినిమా చేసిన అభినందించే హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఏ దర్శకుడు, ఏ హీరో మంచి సినిమా చేసినా స్వయంగా వారిని కలిసి కాంప్లిమెంట్స్ ఇవ్వడం రజినీ రెగ్యులర్ గా చేసే పని. సూపర్ స్టార్ నుంచి ఇలాంటి అప్రిసియేషణ్ అందుకున్న లేటెస్ట్ సినిమా…