Vettaiyan : రజనీకాంత్ నటించిన కాప్ డ్రామా వేట్టయన్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా పండుగ సెలవుల సీజన్‌లో విడుదల కానున్న తొలి తమిళ చిత్రం కావడంతో ఈ విడుదల తేదీ ఆసక్తిని రేకెత్తించింది.
Rajini Kanth: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ – ది హంటర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ…
Talaivar 171: సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. ఇటీవలే జైలర్ సినిమాతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు తలైవా రజినీకాంత్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి సంబంధించి పెద్ద అనౌన్స్ మెంట్ వచ్చేసింది. డైరెక్టర్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు సినిమాను తెరకెక్కిస్తున్న సన్ పిక్చర్స్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం తలైవర్…