అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం ‘త్రిముఖ’ 2026 జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ అవుట్‌పుట్‌పై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, సృజనాత్మక అంచనాలను మించి సినిమా వచ్చిందని తెలిపారు. నిర్మాతలు శ్రీదేవి, రమేష్ మద్దాలి మాట్లాడుతూ, “దర్శకుడు రజేశ్ నాయుడు దార్శనిక దర్శకత్వంలో, మా నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో ‘త్రిముఖ’ అత్యుత్తమ చిత్రంగా…
కొత్త ఏడాదికి అదిరిపోయే ఆరంభం లభించనుంది. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో, భారీ తారాగణంతో తెరకెక్కిన బహుభాషా చిత్రం ‘త్రిముఖ’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 02న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘త్రిముఖ’ రాజేష్ నాయుడు దర్శకత్వంలో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోందని అంటున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కాబోతోంది.…
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతలుగా బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘త్రిముఖ’. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ అక్టోబర్ 18న టీజర్‌ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో…
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న…