తాజాగా, తన ‘కె ర్యాంప్’ సినిమా సక్సెస్ మీట్‌లో ఒక వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తూ నిర్మాత రాజేష్ దండా తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఒకరకంగా ఆయన అసభ్యకర మాటలు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు ఒక లెటర్ రిలీజ్ చేశారు. సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని డిజిటల్ పబ్లిషింగ్ సంస్థలు తమ అసోసియేషన్‌లో భాగమై ఉన్నాయని, తమ అసోసియేషన్…
Rajesh Danda Birthday Special Interview: డిస్ట్రిబ్యూటర్ గా కంటే నిర్మాతగా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా ఉంది అని సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా అంటున్నారు. నేను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు సందీప్ కిషన్, అల్లరి నరేష్ నన్ను నమ్మారు. అలా నాతో జర్నీ చేస్తున్నారు. వారితో మరల సినిమాలు తీయడానికి కారణమదే అంటూ హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా అన్నారు. హాస్య మూవీస్ పతాకంపై పలు…
సందీప్ కిషన్ హీరోగా ఊరి పేరు భైరవకోన అనే సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ అందుకుంది. అయితే నిర్మాతలు మాత్రం తమకు రికవరీ జరిగిపోయిందని వెల్లడించారు.