క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియాల్లో వాలిపోతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. తమ ఫేవరెట్ క్రికెటర్స్ ను ఎంకరేజ్ చేస్తూ సందడి చేస్తుంటారు. తమకు ఇష్టమైన క్రికెటర్ తో సెల్ఫీ దిగాలని ట్రై చేస్తుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఏ ప్రయత్రం చేయకుండానే స్టార్ క్రికెటర్ల నుంచి కాల్స్ పొందాడు. అందులోను రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఈ విషయం హాట్ టాపిక్…