Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈసారి జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హిందీలో రామాయణం లాంటి సీరియల్ చేసిన ముఖేష్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. Read Also: The Rajasaab : ఇద్దరు హీరోయిన్లు కావాలన్న ప్రభాస్..…