Padma Shri: బాలనటుడుగా కెరీర్ ప్రారంభించి నలభై అయిదు సంవత్సరాల పాటు సినిమారంగంలో హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడని అలనాటి నటి రాజశ్రీ అన్నారు. హైదరాబాద్ లో సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కామెడీ ఫెస్టివల్ లో హాస్య నటుడు అలీని సంగమం- వివేకానంద లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు కింద వెండి కిరీటం, వెండి కంకణం బహుకరించారు. Read Also: Durgam Chinnaiah : బెల్లంపల్లి ఎమ్మెల్యే…
(ఆగస్టు 31న ప్రముఖ రచయిత రాజశ్రీ జయంతి)ఇందుకూరి రామకృష్ణంరాజు అంటే జనానికి అంతగా తెలియదు కానీ, రచయిత రాజశ్రీ అనగానే ‘ఓస్…మనోడే…’ అంటారు తెలుగు సినిమా అభిమానులు. బహుముఖ ప్రజ్ఞకు మరోరూపం రాజశ్రీ అని చెప్పక తప్పదు. పాటలు పలికించారు. మాటలతో అలరించారు. అనువాద చిత్రాలకు మరింతగా రచన చేసి మురిపించారు. సంగీతం సమకూర్చారు. దర్శకత్వమూ నెరిపారు. ఏది చేసినా అందులో తనదైన బాణీ పలికించారు. అందుకే రాజశ్రీ అనగానే ఆయన బహుముఖ ప్రజ్ఞను ఈ నాటికీ…