డాక్టర్ రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మేన్ గా సాగుతున్న రోజులవి. ఆయన నటించిన ‘అన్న’ తరువాత వరుస పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో ‘మా ఆయన బంగారం’ ఊరటనిచ్చింది.అయితే ఆ పై ఆయనకు మంచి విజయాన్ని అందించిన చిత్రం ‘శివయ్య’ అనే చెప్పాలి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్.సురేశ్ వర్మ దర్శకత్వంలో డి.రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1998 మార్చి 27న ‘శివయ్య’ జనం ముందు నిలచింది. ‘శివయ్య’ కథాకమామిషు ఏమిటంటే- జ్యోతి, పూర్ణ అనే అన్నదమ్ములు…