Home
Rajamouli
Rajamouli News
-
RRR : దయచేసి ఆ పని చేయకండి.. అభిమానులకు మేకర్స్ వేడుకోలు..
మెగా పవర్ స్టార్ పామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. డివీవీ ఎంటర్ టైన్మెంట్స్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా… -
RRR : చెర్రీకి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్… ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన త్రయం
ఎక్కడికి వెళ్లినా “ఆర్ఆర్ఆర్” గురించే చర్చ జరుగుతోంది. మ్యాగ్నమ్ ఓపస్ మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని వసూళ్లను కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్లను చూపించిన తీరుకు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. సెలెబ్రిటీల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రేక్షకుల… -
RRR Mania : ఢిల్లీ ఏపీ భవన్ లో స్పెషల్ షోలు
RRR Mania దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అదే పేరు… రాజమౌళి తన మ్యాజిక్ తో అందరినీ ఫిదా చేసేశాడు. మార్చ్ 25న దేశవ్యాప్తంగా విడుదలైన “ఆర్ఆర్ఆర్” సినిమా గురించే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. నాలుగేళ్ళ తరువాత తమ హీరోలను తెరపై చూసిన ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. థియేటర్లన్నీ హౌస్ ఫుల్ కాగా, పాలాభిషేకాలు అంటూ ఫ్యాన్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మరోవైపు సెలెబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసల వర్షం… -
RRR : కోలీవుడ్ డైరెక్టర్స్ కు కొత్త తలనొప్పి… అంతా రాజమౌళి వల్లే !!
RRR అద్భుతమైన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఎపిక్ మూవీ అంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి రూపొందించిన విధానం అందరికీ బాగా నచ్చింది. వారి మధ్య స్నేహం, ఘర్షణ, మళ్ళీ కలవడం వంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ విజువల్ వండర్ అంటూ అందరూ రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ కోలీవుడ్ లో మాత్రం జక్కన్న తీరు దర్శకులకు కొత్త తలనొప్పిని… -
RRR : అతనొక్కడే… మహేష్ బాబు రివ్యూ
RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ బాబు నిన్న రాత్రి తన నివాసంలో కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు సమాచారం. Read Also : Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”…… -
RRR : జక్కన్న మ్యాజిక్ కు ‘బాహుబలి’ రికార్డ్స్ బ్రేక్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జక్కన్న చేసిన మ్యాజిక్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ దుమ్ము దులిపే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తోంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో రాజమౌళి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేశారు. ‘బాహుబలి’తో క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ స్మాష్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’… -
RRR : రాజమౌళికి సినీ పరిశ్రమ సలామ్
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా RRR మేనియా కొనసాగుతోంది. దర్శక దిగ్గజం ట్యాలెంటెడ్ కు భారతీయ సినీ పరిశ్రమ మొత్తం సలాము చేస్తోంది. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ప్లాప్ లేని మన జక్కన్న ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుల జాబితాలో ముందు వరుసలో చేరిపోయారు. RRR మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా టాప్ స్టార్స్ ను సైతం ఫిదా చేసేసింది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్టీఆర్, చరణ్ లతో పాటు రాజమౌళిపై ప్రశంసల… -
Director Shankar : హ్యాట్సాఫ్ ‘మహారాజ’మౌళి
Director Shankar మరో దిగ్గజ దర్శకుడు రాజమౌళిపై సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. RRR మార్చ్ 25 నుంచి థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సినిమాల హాళ్ల వద్ద చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక జక్కన్న విజన్ కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని… -
Chiranjeevi: ‘ఆర్ఆర్ఆర్’ ను వీక్షించిన మెగా ఫ్యామిలీ.. చిరు రివ్యూ హైలైట్
యావత్ సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించింది. ఏఎంబి మాల్ లో మెగాస్టార్… -
Upasana: ‘ఆర్ఆర్ఆర్’ విడుదల రోజు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన మెగా కోడలు
యావత్ సినిమా అభిమానులంతా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ వెండితెరపై కనువిందు చేస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే శుక్రవారం ఉదయం బెన్ ఫిట్ షోలలో స్టార్లు సందడి చేసిన సంగతి తెల్సిందే. ఇక నేటి బెన్ ఫిట్ షోలలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది మెగా కోడలు ఉపాసన కొణిదెల. భర్త రామ్…
తాజావార్తలు
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్తో అదుర్స్!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..