Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలతో భారత సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. క్రికెట్ అంటే కూడా ఆయనకు మక్కువ ఎక్కువ. ఇకపోతే తాజాగా ఐపీఎల్ 2025లో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ అనంతరం, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీలపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్…