SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘SSMB 29’ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈవెంట్‌కు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండగా, రాజమౌళి మాత్రం తనదైన ప్రమోషన్ స్టైల్ ప్రారంభించాడు. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా టైటిల్ రివీల్ ఈవెంట్ జరగనుండగా.. అంతకుముందే ‘సంచారి’ పేరుతో పాటను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శృతిహాసన్, కాలభైరవ కలిసి ఆలపించిన ఈ పాటకు సంగీత మాస్ట్రో…