ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఒక ఇండియన్ మూవీ రీచ్ అవ్వలేదేమో అనుకున్న ప్రతి చోటుకి వెళ్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీని రాజమౌళి తెరకెక్కించిన విధానానికి వెస్ట్రన్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. వెయ్యి కోట్ల కలెక్షన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లాంటి గొప్ప విషయాలని కాసేపు పక్కన పెడితే ఫిల్మ్ మేకింగ్ కే స్టాండర్డ్స్ సెట్ చేసిన ‘స్టీఫెన్ స్పీల్ బర్గ్’, ‘జేమ్స్ కమరూన్’, ‘రుస్సో బ్రదర్స్’ లాంటి…