దర్శ ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అణిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు గెస్టుగా వచ్చాడు రాజమౌళి. మహేష్ అండ్ రాజమౌళి ఒకే స్టేజ్ పైన చూడాలి అంటే SSMB 29 అనౌన్స్మెంట్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాలేమో అనుకున్నారు కానీ అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ మహేష్ అండ్ రాజమౌళి పక్క పక్కన నిలబెట్టింది. స్టేజ్ పైన రాజమౌళ మాట్లాడుతూ…