పడుపు వృత్తికి రాజమండ్రిలో పడకలు అంటూ ఎన్ టీవీలో వచ్చిన కథనాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్పందించారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని స్పా సెంటర్ లపై నిఘా పెంచారు. . రాజమండ్రిలో ఉన్న స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు పోలీసులు. దాడుల్లో భాగంగా భారీగా విటులు, అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే….ఎన్ టీవీలో వచ్చిన కథనాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్పందించారు. రాజమండ్రి జిల్లా ప్రకాష్ నగర్ పోలీస్…