బ్యూటీఫుల్ గర్ల్ నిధి అగర్వాల్ 8 ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నా రావాల్సినంత ఫేమ్, ఆఫర్స్ రాలేదు. గ్లామరస్ పాత్రలకు కూడా ఏ రోజు అడ్డు చెప్పలేదు కానీ లక్ కలిసి రాలేదు అమ్మడికి. 2017లో మున్నా మైఖెల్ అనే బాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసిన నిధి. ఇప్పటి వరకు పట్టుమని పది సినిమాలు కంప్లీట్ చేయలేదు. ఈమె కన్నా వెనుక వచ్చిన భామలు దూసుకెళిపోతుంటే ఆమె మాత్రం ఎక్కడి వేసిన గొంగలి అన్నట్లుగా మారిపోయింది.…