పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ “ది రాజాసాబ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు వెన్నెల కిషోర్, సత్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఎస్. థమన్. ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికే యూనిట్‌లో సూపర్ హిట్…
డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్. సలార్, కల్కీ మూవీలతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు డార్లింగ్. ఇప్పుడు మరోసారి రాజాసాబ్ తో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీజర్ త్వరలోనే వస్తుందనే టాక్ నడిచింది. తాజాగా చిత్ర యూనిట్ ది రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్…
The Raajasaab : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే మూవీ టీజర్ అప్డేట్ రేపు రాబోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాడు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో…
మొదట్లో మారుతితో సినిమా వద్దంటే వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ నెగెటివ్ ట్రెండ్ చేశారు. కానీ ప్రభాస్ మాటిచ్చేశాడు కాబట్టి.. సైలెంట్‌గా మారుతితో షూటింగ్ మొదలు పెట్టేశాడు. అక్కడి నుంచి చిత్ర యూనిట్ మెల్లిగా ఈ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముందుగా లీక్డ్ ఫోటోలు అంటూ కొన్ని లీకులు బయట పెట్టారు. ఆ ఫోటోలో ప్రభాస్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. చెప్పినట్టుగానే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆ…