ప్రభాస్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. ‘రాజా సాబ్’ సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ మరో ట్రైలర్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే, ఈసారి ట్రైలర్ విషయంలో దర్శకుడు మారుతి ఒక సరికొత్త పద్ధతిని అనుసరించబోతున్నారు. సాధారణంగా సినిమాలలోని కీ షాట్స్‌తో ట్రైలర్ కట్ చేస్తుంటారు. కానీ, ‘రాజా సాబ్’ కోసం విడుదల చేయబోయే ఈ రెండో ట్రైలర్‌ను సినిమాలోని సన్నివేశాలతో కాకుండా, దీనికోసం స్పెషల్‌గా షూట్ చేయాలని…
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ప్రభాస్ కు సంబంధించిన ఒక లుక్కు కూడా రిలీజ్ చేశారు. అది…