Prabhas The Raja Saab Movie Update: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ మోకాలి నొప్పితో పాటు ఫౌజీ షూటింగ్ కారణంగా బ్రేక్ పడుతూ వచ్చింది. కొన్ని రోజులు మధ్యలో రెస్ట్ తీసుకున్న డార్లింగ్.. ఇప్పుడు తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. రాజాసాబ్…