బాలీవుడ్ లో ఐకానిక్ క్యారెక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటుంది ‘మున్నా భాయ్’ క్యారెక్టర్. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ‘మున్నా భాయ్ MBBS’ సినిమాతో మున్నాభాయ్ క్యారెక్టర్ ప్రయాణం మొదలయ్యింది. సంజయ్ దత్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. మున్నాభాయ్ కి హిందీలోనే కాదు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్…