మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. అయితే తినే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోవాలని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా నల్లని ఆహార పదార్థాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తీపి రుచితో ఉన్నప్పటికీ అంజీర్‌లో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ప్రతి రోజు రాత్రి రెండు నల్ల అత్తి పండ్లను నానబెట్టి, ఉదయం…
డ్రై ఫ్రూట్స్‌ను రోజూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనం చేస్తుంది. ఇవి సహజంగా పోషకాలతో నిండిపోయి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్‌ను అందిస్తాయి. న్యూట్రిషన్ల ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం ఉంచుకోవచ్చు. బాదం, వాల్‌నట్‌లో ఉన్న ఒమెగా–3 ఫ్యాటీ అసిడ్స్ హృదయాన్ని రక్షిస్తాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్, బాదం మెదడు పనితీరు పెంచి, జ్ఞాపకశక్తి, దృష్టి…
Raisins : ఎండుద్రాక్ష మన ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఐరన్, పీచు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ సి, బి6 విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిని తీసుకోవడం ద్వారా మనం అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.