ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక యువకుడి మృతదేహం లభ్యం కావడం సంచలనం సృష్టించింది. అతన్ని అతని 16 ఏళ్ల ప్రియురాలు హత్య చేసింది. ఆ అమ్మాయి తాను గర్భవతి అని వెల్లడించి పోలీసుల ముందు నేరం అంగీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువతి బిలాస్‌పూర్ నివాసి. సెప్టెంబర్ 28న, ఆమె తన ప్రియుడు మొహమ్మద్ సద్దాంను కలవడానికి రాయ్‌పూర్‌కు వెళ్లింది. మొహమ్మద్…
Online Fraud: చ్చత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్‌పూర్ జిల్లాలో ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో సుమారు రూ.89 లక్షల మోసానికి గురి అయ్యాడు. మొదట గేమింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే 40 శాతం లాభం ఇస్తానని నిందితుడు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత దుండగులు రూ.88 లక్షల 75 వేలు డాక్టర్ నుండి దోపిడీ చేశారు. నిందితులు దాదాపు 40కి పైగా వాయిదాల్లో వైద్యుడి నుంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత అసలు ఆ సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదు.…
Restaurant In Coach : మీరు క్యాటరింగ్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా అయితే ఈ వార్త మీకోసమే. ఇప్పుడు మీరు మీ రెస్టారెంట్‌ను రైల్వే కోచ్‌లలో కూడా తెరవవచ్చు.
Goat Eye: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేకను బలి ఇచ్చిన తర్వాత, దాని కన్ను ఒక వ్యక్తిని చంపింది. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఈ ఉదంతం ప్రసిద్ధ ఖోపా ధామ్‌లో జరిగింది. అక్కడ మేకను బలి ఇచ్చిన తర్వాత తింటారు. ఈ సమయంలో మేక కన్ను కారణంగా గ్రామస్థుడు మరణించాడు.