వర్షాకాలం అంటే చల్లని వాతావరణం, పచ్చటి ప్రకృతి, తాజా గాలులు..కానీ ఇంటి లోపల మాత్రం తడి బట్టల దుర్వాసనతో అసహ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండ లేకపోతే బట్టలు పూర్తిగా ఆరకుండా తేమతోనే ఉండిపోతాయి. అందుకే వాసన ఏర్పడి, ఇన్‌ఫెక్షన్లు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తేలికగా ఎదుర్కోవచ్చు. ఇక్కడ మీ ఇంట్లో లభించే పదార్థాలతో తడి వాసనను తగ్గించే చిట్కాలు ఇవ్వబడ్డాయి: 1. బేకింగ్ సోడా మాయాజాలం…