Home
Rainfall Deficit
Rainfall Deficit News
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో కురిసిన తక్కువ వర్షపాతం, దాని వల్ల ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 12న సచివాలయంలో మంత్రులతో ఉన్నత స్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గి కరవు ఛాయలు అలముకున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు , ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ ఉపశమన చర్యలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు. అతి… -
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
సూపర్ ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది దేశంలో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. ఏ రాష్ట్రంలో చూసినా ఈ పరిస్థితులే ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఎక్కడా కూడా వర్షాలు పడలేదు. దీంతో కరవు ఛాయలు అలుముకుంటున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 74 శాతం తాలూకాల్లో తీవ్ర వర్భాభావం ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. -
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
Telangana Rainfall Deficit: తెలంగాణలో ఈ ఏడాది వర్షాకాలం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 20 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల్లో సాధారణంగా 581 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 462 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో వర్షాల లోటు ఆందోళన కలిగిస్తోంది. నెలల వారీగా చూస్తే.. జూన్‌లో సాధారణం కంటే 8… -
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
IMD Weather Update : దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ, వాటి ప్రభావం మాత్రం అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో వాన చుక్క కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఫలితంగా అనేక చోట్ల వేడి, తీవ్రమైన ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈసారి రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉండటంతో జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 11 శాతం వర్షపాత లోటు నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఇస్రో సంయుక్తంగా… -
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు.. రుతుపవనాలకు ఏమైంది?..
Monsoon 2026: ఈ ఏడాది జూలై నెల మధ్యలోకి వచ్చినా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు. జూలై 11 శనివారం నాటికి దేశంలోని దాదాపు 70-80 శాతం ప్రాంతాలపై మేఘాలు లేకుండా కనిపించాయి. శాటిలైట్ ఇమేజ్‌లలో షాకింగ్ విజువల్స్ కనిపించాయి. చాలా ప్రాంతాల్లో వర్ష మేఘాలు మాయం అయ్యాయి. ఇటీవల భారీ వర్షాలు మహారాష్ట్ర, గుజరాత్‌లను ముంచేత్తాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పొడి వాతావరణం పరిస్థితులు ఏర్పడ్డాయి. పసిఫిక్… -
Rainfall Deficit: తెలుగు రాష్ట్రాలపై ‘కరువు’ మేఘం.. వచ్చే వారం చాలా కీలకం!
తెలుగు రాష్ట్రాలపై ‘కరువు’ మేఘం కమ్మేస్తోంది. బ్రేక్ మాన్ సూన్ తరహా వాతావరణం కలవరపాటుకు గురిచేస్తోంది. సీజన్లో అత్యంత కీలకమైన జూలై తీవ్ర నిరాశపరిచింది. ఇప్పటికే 10 శాతం వర్షపాతం లోటు నమోదవ్వగా.. వచ్చే వారం పది రోజులు చాలా కీలకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈలోగా వర్షాలు కురిసి సాధారణ స్ధితికి రాకపోతే పంటలు దెబ్బతినే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఈ ఏడాది 9 రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినప్పటికీ రైతులకు అవసరం అయిన సమయంలో… -
IMD Report: రైతులకు బ్యాడ్ న్యూస్.. అప్పటి వరకు వానలు లేనట్టే..?
IMD Report: తెలంగాణలో ఈ రుతుపవనాల సీజన్ లో ఆశించిన మేర వర్షాలు పడడం లేదని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఆగస్టు రెండో వారం వరకు రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్షాల సూచనలు లేవని వెల్లడించింది. అంటే, మరో ఇరవై రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశాలు కనిపించడం లేదని ఐఎండీ హెచ్చరించింది. Read Also:iPhone 16 Pro: ఐఫోన్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. ఐఫోన్…
తాజావార్తలు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!