AP, Telangana Rain news updates: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఏపీ, తెలంగాణల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు, వాగులు పొంగిపొర్లుతూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.