ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతుంది.. అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా జిల్లా.. గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది..
ఒడిశా భూ ఉపరితలంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్యదిశగా కదులుతూ రాగల 12 గంటలలో ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనం బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు కురవబోతున్నాయి.. రేపటి నుంచి ఏపీలో మోసర్తు వర్షాలు కురవబోతున్నాయి.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో ఈ వర్షాలు కురబోతున్నాయి.. ఇక, ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. ఈ నెల 31న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో.. రేపటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని.. ఈ నెల 30, 31 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ…