భారతీయ రైల్వేలలో పనిచేస్తున్న దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు, 15 లక్షల మంది పెన్షనర్లకు ఒక శుభవార్త . దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో రైల్వే మంత్రిత్వ శాఖ చేతులు కలిపింది. ఈ రెండింటి మధ్య ఒక ఒప్పందం (MoU)కుదిరింది. ఉద్యోగులకు బీమా ప్రయోజనాలను అందించడానికి ఈ ఒప్పందం జరిగింది. నిన్న సాయంత్రం రైల్ భవన్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్,…