Janasena MLA Arava Sridhar New Video: రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తోంది.. ఓ మహిళా ఉద్యోగి.. తనను శ్రీధర్ లైంగికంగా వేధిస్తున్నాడని.. లైంగిక దాడి చేయడమే కాదు.. ఐదు సార్లు అబార్షన్ చేయించాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఇక, తనతో సదరు ఎమ్మెల్యే చేసిన వాట్సాప్ చాట్.. వీడియో కాల్స్ కూడా బయట పెట్టింది.. ఇప్పటికే ఈ వీడియోలు సోషల్…
Janasena MLA Arava Sridhar Incident: మహిళా ఉద్యోగినిపై లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. విచారణ కమిటీ రైల్వే కోడూరులో పర్యటించి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బాధితురాలు, పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరుల నుంచి వివరాలు సేకరించనుంది.…