అశ్లీల చిత్రాల మేకింగ్ ఆరోపణలపై అరెస్టయిన రాజ్ కుంద్రా కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ విభాగం వారి దర్యాప్తును ముమ్మరం చేసింది. రాజ్ కుంద్రాను ప్రతిరోజూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ దర్యాప్తు సమయంలో అతను నోరు తెరవడం లేదు. గత ఒకటిన్నర సంవత్సరాల్లో 100కు పైగా పోర్న్ సినిమాలు తీసినట�