జూన్ 2వ తారీఖున రాహుల్ సిప్లిగంజ్ కు పెద్ద ఎత్తున సన్మానం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అతనికి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ గల్లీ నుంచి ఆస్కార్ స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ వరకూ వెళ్లాడు రాహుల్ సిప్లిగంజ్. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ని అన్ని బాషల్లో కాలభైరవతో కలిసి పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ తన ఆస్కార్ జర్నీ విశేషాలని షేర్ చేసుకున్నాడు. తనకి అంత పెద్ద అవకాశం ఇచ్చిన కీరవాణికి రుణపడి ఉంటాను అని చెప్పిన రాహుల్, నాటు నాటు సాంగ్…
హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోందా? చాపకింద నీరులా రకరకాల పేర్లతో పబ్ లలో డ్రగ్స్ వాడేస్తున్నారా? అర్థరాత్రిళ్ళు దాగినా పబ్ లలో యువత ఎందుకంత ఎంజాయ్ చేస్తున్నారు? అసలు హైదరాబాద్ కి డ్రగ్స్ ఎలా తెస్తున్నారు? ఎవరు తెస్తున్నారు? పబ్స్ వెనుక జరుగుతున్న గబ్బు పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బంజారాహిల్స్ లో సంచలనం కలిగించిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. పుడింగ్ వింగ్ పబ్ కేసులో విచారణ…
హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ పబ్ ఘటనపై ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండటంతోనే తాను పబ్‌కు వెళ్లానని అతడు క్లారిటీ ఇచ్చాడు. అసలు తనకు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. డ్రగ్స్ తీసుకుంటే ఇప్పుడు ఇంట్లో ఎందుకు కూర్చుంటానని ప్రశ్నించాడు. అడ్డంగా దొరికిపోయారు అంటూ సోషల్ మీడియాలో తమను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడం తగదని అతడు వాపోయాడు. నిర్ణీత సమయానికి పబ్ మూయకపోతే నిర్వాహకులపై…
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయనతో పాటు దాదాపు 150 మందిని , పబ్ యజమానిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంజారాహిల్స్ లోని ఓ పబ్ లో తాజాగా పోలీసులు దాడులు జరిపారు. పోలీసులకు ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ పట్టుబడిన 150 మంది రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. Read Also :…
నటుడిగా, క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ‘అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి’ అనే ఆల్బమ్ సాంగ్ లో నటించాడు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు.…