Home
Rahul Sankruthyan
Rahul Sankruthyan News
-
వరంగల్‌లో ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్
నేచురల్ స్టార్ నాని హీరోగా బోయనపల్లి వెంకట్ నిర్మించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, ఇందులో పాటలు వీక్షకులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 24న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సత్యదేవ్ జంగా కథను అందించగా, మిక్కీ జే… -
“శ్యామ్ సింగ రాయ్” హిందీ రీమేక్ లో స్టార్ హీరో ?
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. నాని ఫిల్మ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో… -
రైజ్ ఆఫ్ శ్యామ్: గర్జించే ముద్ర.. తెల్లోడైన.. నల్లోడైన తేడా లేదురా
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వవిడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలనే నెలకొల్పేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ని రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో మేకర్స్ రిలీజ్ చేశారు. 1970ల కాలంలో, కలకత్తాలో తిరుగులేని బెంగాలీ నాయకుడిగా నాని… -
‘రైజ్ ఆఫ్ శ్యామ్’: ఎదురులేని బెంగాలీ నాయకుడిగా నాని
న్యాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. 1970 లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం మొదటి సింగిల్ ని మేకర్స్ దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో ఒక… -
భారీ ధరకు “శ్యామ్ సింగ రాయ్” మ్యూజిక్ రైట్స్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా పీరియాడికల్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానంతర దశలో ఉంది. ట్యాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్‌లను ఆవిష్కరించినప్పటికీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం సారధ్యం వహిస్తుండగా, మేకర్స్… -
రికార్డు ధరకు “శ్యామ్ సింగ రాయ్” డబ్బింగ్ రైట్స్
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. సాయి పల్లవి, కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. నాని ఫిల్మ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా… -
నాని రిస్క్ చేయనంటున్నాడా ?
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భిన్నమైన గెటప్స్‌లలో నాని కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్…
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!