బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. మరోవైపు వరుస యాడ్స్ లలో కనిపిస్తుంది.. తెలుగులో ప్రభాస్ సరసన సాహో సినిమా చేసింది.. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేక పోయిన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది.. అయితే గత కొన్నాళ్లుగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ రచయిత రాహుల్…